(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 238
॥ శ్రీః ॥
3.238. అధ్యాయః 238
Mahabharata - Vana Parva - Chapter Topics
కర్ణశకునిభ్యాం దుర్యోధనంప్రతిస్వవైభవప్రదర్సనేన పాండవానాం దుఃఖజననాయ ద్వైతవనగమనచోదనా ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-238-0x(2588)(25283)
ధృతరాష్ట్రస్య తద్వాక్యం నిశంయ శకునిస్తదా।
దుర్యోధనమిదం కాలే కర్ణేన సహితోఽబ్రవీత్ ॥ 3-238-1(25284)
ప్రవ్రాజ్య పాండవాన్వీరాన్స్వేన వీర్యేణ భారత।
భుంక్ష్వేమాం పృథివీమేకో దివి శంబరహాయథా ॥ 3-238-2(25285)
`తవాద్యపృథివీ రాజన్నఖిలా సాగరాంబరా।
సపర్వతవనాకారా సహస్థావరజంగమా' ॥ 3-238-3(25286)
ప్రాచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ పతీచ్యోదీచ్యవాసినః।
కృతాః కరప్రదాః సర్వే రాజానస్తే నారాధిప ॥ 3-238-4(25287)
యా హి సా దీప్యమానేవ పాండవాన్భజడతే పురా।
సాఽద్యలక్ష్మీస్త్వయా రాజన్నవాప్తా భ్రాతృభిః సహ ॥ 3-238-5(25288)
ఇంద్రప్రస్థగతే యాం తాం దీప్యమానాం యుధిష్ఠిరే।
అపశ్యామ శ్రియం రాజన్సుచిరం శోకకర్శితాః ॥ 3-238-6(25289)
సా తు బుద్ధిబలేనేయం రాజ్ఞస్తస్మాత్తథావిధాత్।
త్వయాక్షిప్తా మహాబాహో దీప్యమానేవ దృశ్యతే ॥ 3-238-7(25290)
తథైవ తవ రాజేంద్రరాజానః పరవీరహన్।
శాసనేఽధిష్ఠితాః సర్వేకిం కుర్మ ఇతి వాదినః ॥ 3-238-8(25291)
తే వయం పృథివీ రాజన్నిఖిలా సాగరాంబరా।
సపర్వతవనా దేవీ సగ్రామనగరాకరా ॥ 3-238-9(25292)
నానావనోద్దేశవతీ పత్తనైరుపశోభితా।
`నానాజనపదాకీర్ణా స్ఫీతరాష్ట్రా మహాహలా' ॥ 3-238-10(25293)
నంద్యమానో ద్విజై రాజన్భాసి నక్షత్రరాడివ।
పౌరుషాద్దివి దేవేషు భ్రాజసే రశ్మివానివ ॥ 3-238-11(25294)
రుద్రైరివ యమో రాజా మరుద్భిరివ వాసవః।
కురుభిస్త్వం వృతో రాజన్భాసి నక్షత్రరాడివ ॥ 3-238-12(25295)
యైః స్మ తే నాద్రియేతాజ్ఞా న చ యే శాసనే స్థితాః।
పశ్యామస్తాఞ్శ్రియా హీనాన్పాండవాన్వనవాసినః ॥ 3-238-13(25296)
శ్రూయతే హి మహారాజసరో ద్వైతవనం ప్రతి।
వసంతః పాండవాః సార్ధం బ్రాహ్మణైర్వనవాసిభిః ॥ 3-238-14(25297)
సప్రయాహి మహారాజ శ్రియా పరమయా యుతః।
తాపయన్పాండుపుత్రాంస్త్వం రశ్మివానివ తేజసా ॥ 3-238-15(25298)
స్తితోరాజ్యేఽచ్యుతాన్రాజ్యాచ్ఛియాహీనాంఛ్రియావృతః
అసమృద్ధాన్సమృద్ధార్థః పశ్య పాండుసుతాన్నృప ॥ 3-238-16(25299)
మహాభిజనసంపన్నం భద్రే మహతి సంస్థితం।
పాండవాస్త్వాఽభివీక్షంతు యయాతిమివ నాహుషాం ॥ 3-238-17(25300)
యాం శ్రియం సుహృదశ్చైవ దుర్హృదశ్చ విశాంపతే।
పశ్యంతి పౌరుషైర్దీప్తాం సా సమర్థా భవత్యుత ॥ 3-238-18(25301)
సమస్థో విషమస్థాన్హి దుర్హృదో యోఽభివీక్షతే।
జగతీస్థనివాద్రిస్థః కిమతః పరమం సుఖం ॥ 3-238-19(25302)
న పుత్రధనలాభేన న రాజ్యేనాపి విందతి।
ప్రీతిం నృపతిశార్దూల యామమిత్రాధదర్శనాత్ ॥ 3-238-20(25303)
కింను తస్య సుఖం న స్యాదాశ్రమే యో ధనంజయం।
అభివీక్షేత సిద్ధార్థో వల్కలాజినవాససం ॥ 3-238-21(25304)
సువాససో హి తే భార్యా వల్కలాజినసంవృతాం।
పశ్యంతు దుఃఖితాం కృష్ణాం సా చ నిర్విద్యతాం పునః ॥ 3-238-22(25305)
వినిందతాం తథాఽత్మానం జీవితం చ ధనచ్యుతం।
`దారాణాం తే శ్రియం దృష్ట్వా దీప్తామద్య జనాధిపా' ॥ 3-238-23(25306)
న తథా హిసభామధ్యే తస్యా భవితుమర్హతి।
వైమనస్యం యథా దృష్ట్వా తవ భార్యాః స్వలంకృతాః ॥ 3-238-24(25307)
వైశంపాయన ఉవాచ। 3-238-25x(2589)
ఏవముక్త్వా తు రాజానం కర్ణః శకునినా సహ।
తూష్ణీం బభూవతురుభౌ దాక్యాంతే జనమేజయ ॥ 3-238-25(25308)
ఇతి శ్రీమన్మహాబారతే అరణ్యపర్వణి ధోయాత్రాపర్వణి అష్టత్రింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 238 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-238-4 ప్రతీచ్యా ఉదీచ్యాశ్చ దేశాస్తద్వాసినః। తే త్వయా ॥
3-238-13 నాద్రియేత నాదృతా ॥
3-238-17 త్వా త్వాం ॥
3-238-18 సమర్థా సుహృదాం హర్షం శత్రూణాం చ శోకం దాతుమితి శేషః ॥
3-238-20 అఘం దుఃఖం ॥
3-238-22 నిర్విద్యతాం జీవితాదపి విరక్తా భవతు ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.